గిన్నిస్‌ రికార్డ్‌..107 సినిమాల్లో కలిసి నటించిన జంట
వెండితెరపై ఓ హీరోహీరోయిన్‌ కలిసి  పాతిక సినిమాలు చేయడం ఘనతగా భావిస్తారు.  అలాంటిది  మలయాళ చిత్రసీమలో అలనాటి నాయకానాయికలు  ప్రేమ్‌నజీర్‌-శీల  107 సినిమాల్లో కలిసి నటించి గిన్నిస్‌బుక్‌లో స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు ఈ జంట కలిసి నటించిన సినిమాల్లో చాలా వరకు విజయాల్ని అందుకోవడం విశేషం. ఎన్నో…
ఫైనల్‌ నవీ ముంబైలో
బాలికల అండర్‌-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌నకు భారత్‌ ఆతిథ్యమివ్వనున్నది. ఈ ఏడాది చివర్లో జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌  షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు విడుదల చేశారు. మొత్తం ఐదు నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయని, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, గువాహటి, కోల్‌కతాలో లీగ్‌ మ్యాచ్‌లు.. నవీ ముంబై…
కొండకెగిసే గోదారమ్మ
‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను, మా చెలక ఎడారి..’ అనే ఉద్యమ గీతాన్ని పూర్తిగా మార్చేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం సాక్షాత్కారానికి ముహూర్తం సమీపించింది. తలాపున పారుతున్న గంగమ్మను ఒడిసిపట్టి.. దాదాపు పది దశల్లో ఎత్తిపోసి.. తెలంగాణలోనే గరిష్ఠ ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర…